నాన్నంటే - ఇలాంటి సినిమాలను అందరూ సపోర్ట్ చేయాలి *Launch | Telugu FilmiBeat

2022-09-28 4,715

Nannante Pressmeet Movie Pressmeet . YSK, Niharika Chaudhary, Varenya Agra, Ashok Reddy Lenkala, Thota Subbarao and V. Karunakar are the main characters in the movie 'Nannante'. Directed by Nandi Venkat Reddy, this film is produced by Ashok Reddy under AR Film banner. Recently, the poster and trailer of this film have been released. Gabbar Singh Sai, Nagaraj, Bhasha, actor RP spoke on this occasion. Movie team asked everyone to support such films | వై ఎస్ కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి.కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు.

#Nannante
#Tollywood
#NandiVenkatReddy
#NannanteMovieTrailer
#2022TeluguMovies
#TeluguFilmIndustry
#KotaShankarrao

Videos similaires